రచన : పి .పద్మావతి శర్మ
[ఎం. ఎ. తెలుగు పండిట్ .రచయిత్రి, గాయని, సంగీతం, ఆద్యాత్మిక ప్రవచకురాలు.]
అమ్మ నాకే మిచ్చిందని అనకు. తన రక్తంలో రక్తం ఇచ్చింది. తన బలంలో బలం ఇచ్చింది. తన ఆహారంలో ఆహారం ఇచ్చింది. నిన్ను తొమ్మిది నెలలు మోసింది తన ప్రాణం ఫణంగా పెట్టి నీకు జన్మ నిచ్చింది.
అమ్మ నాకేం చేసింది అనకు. తన పాలతో నీ కడుపు నింపింది. నీ ముక్కు తుడిచింది. నువ్వు నవ్వితే నవ్వింది. నువ్వు ఏడిస్తే ఏడ్చింది. నీ మలముత్రాలు ఎత్తింది. నికు తొలి గురువయింది. నీ పాలిటి దైవమయింది. నీకు రోగమొస్తే నర్సు అయింది.
నీకు నిద్ర వస్తే లాలి పాట అయింది.
“అమ్మ అన్నీ ఇచ్చినా.. అమ్మ దగ్గర బిడ్డ కొరకు ఇంకా ఇవ్వడానికి మిగిలే ఉంటుంది. దేహం ఉన్నంత వరకు.” పద్మావతి గారు చాలా బాగా చెప్పారు.
అసలు మనకంటూ ఏదైనా ఉంటే అదంతా అమ్మ, నాన్న, దేవుడు ఇచ్చిందే కదా!
పై వాక్యం నా బ్లాగులోని అమ్మ కావాలి టపా లోనిది. ఆ టపా ఇక్కడ చదవండి. http://bonagiri.wordpress.com/2009/06/24/%e0%b0%85%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b0%be%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf/
నికు తొలి గురువయింది. నీ పాలిటి దైవమయింది. నీకు రోగమొస్తే నర్సు అయింది.
చాలా బావుందండి.
Name (required)
E-Mail (will not be published) (required)
Website
“అమ్మ అన్నీ ఇచ్చినా.. అమ్మ దగ్గర బిడ్డ కొరకు ఇంకా ఇవ్వడానికి మిగిలే ఉంటుంది. దేహం ఉన్నంత వరకు.” పద్మావతి గారు చాలా బాగా చెప్పారు.
అసలు మనకంటూ ఏదైనా ఉంటే అదంతా అమ్మ, నాన్న, దేవుడు ఇచ్చిందే కదా!
పై వాక్యం నా బ్లాగులోని అమ్మ కావాలి టపా లోనిది.
ఆ టపా ఇక్కడ చదవండి.
http://bonagiri.wordpress.com/2009/06/24/%e0%b0%85%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b0%be%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf/
నికు తొలి గురువయింది.
నీ పాలిటి దైవమయింది.
నీకు రోగమొస్తే నర్సు అయింది.
నీకు నిద్ర వస్తే లాలి పాట అయింది.
చాలా బావుందండి.