5 Responses to “అమ్మ నాకే మిచ్చిందని అనకు.”

  1. “అమ్మ అన్నీ ఇచ్చినా.. అమ్మ దగ్గర బిడ్డ కొరకు ఇంకా ఇవ్వడానికి మిగిలే ఉంటుంది. దేహం ఉన్నంత వరకు.” పద్మావతి గారు చాలా బాగా చెప్పారు.

  2. bonagiri says:

    అసలు మనకంటూ ఏదైనా ఉంటే అదంతా అమ్మ, నాన్న, దేవుడు ఇచ్చిందే కదా!

  3. bonagiri says:

    పై వాక్యం నా బ్లాగులోని అమ్మ కావాలి టపా లోనిది.
    ఆ టపా ఇక్కడ చదవండి.
    http://bonagiri.wordpress.com/2009/06/24/%e0%b0%85%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b0%be%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf/

  4. sailabala says:

    నికు తొలి గురువయింది.
    నీ పాలిటి దైవమయింది.
    నీకు రోగమొస్తే నర్సు అయింది.

    నీకు నిద్ర వస్తే లాలి పాట అయింది.

    చాలా బావుందండి.

  5. k mohan says:

    అమ్మ……

Leave a Reply