వెర్రి షావుకారు
Published On Monday, November 14, 2011. Under: పాటలు.
రచన : గాయత్రి
అనగనగా ఒక చిన్న ఊరు
ఆ ఊరులోఒక షాహుకారు
తీర్థయాత్రలకు బయల్దేరారు
ముందుగ తిరుపతి జేరారు
శ్రీనివాసుని దర్శించారు
గరుడాళ్వారుని పరికించారు
తలనీలాలర్పించారు
భద్రాచలం చేరారు
గోదావరిలో మునిగారు
భద్రాద్రి ...

