కూర్పు, నిర్వహణ: కైపు ఆది శేషా రెడ్డి
సూచన:*సమాధానాలు admn.forkids@gmail.com కి మెయిల్ ద్వారా పంపించవచ్చు. చివరి తేదీ నవంబర్ 15. సరైన సమాధానాలు రాసిన వారి పేర్లు మరియు సరైన సమాధానాలు పద విన్యాసం – 6 లో ప్రకటింపబడతాయి.
—————————————————————————-
పదవిన్యాసం – 5
ఆధారాలు
అడ్డము :
1. హీరోషిమా నగరం ఈ దేశానికి చెందింది ( 3 )
3. కాంక్రీట్ కు ఐరన్, కంకరే కాదు ఇదీ కావాలి ( 3 )
6. బట్టలు కుట్టే వాడు. ( 2 )
7. సంజాయిషీ అడగటానికి ఇచ్చేది ( 2 )
11. ఈ దేశానికి రాజధాని బుడాపెస్ట్. ( 3 )
నిలువు:
2.మన దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ ( 5
4. దరఖాస్తు .. ! ( 2 )
5. ‘ అతను ‘ కు స్త్రీ లింగం ( 2 )
6. అద్దము ( 4 )
8. జవహర్ లాల్ నెహ్రూ తండ్రి ( 4 )
9.’ మ్యారేజ్ ‘ తెలుగులో.. ! ( 3 )
10. భక్తుని, భగవంతునికీ మధ్యవర్తి… ! ( 3 )
————————————————————————————————————————–
పదవిన్యాసం – 4 సమాధానాలు పంపినవారు - భమిడిపాటి సూర్యలక్ష్మి ( http://bsuryalakshmi.blogspot.
పదవిన్యాసం -4 సమాధానాలు : అడ్డము 1.అంగోలా 3. ఒండలి 6. సాంచి 7.క్షయ 11. దిల్వారా
నిలువు: 2.గోల్కొండ కోట 4. కంచి 5. శిక్ష 6. సాంటియాగో 8.యమకము 9. ద్రౌపది 10. కెమెరా
