రచన: కాదంబరి (కుసుమ)
గణిత శాస్రమును- మన భారత దేశములో
అతి ప్రాచీన కాలము లోనే హిమగిరి మహా శృంగములను మించినది.
లీలావతీ గణిత శాస్త్రము- వంటి గణిత సిద్ధాంత గ్రంథములలోని
అనేక గణిత, ఖగోళ అంశములు, అత్యున్నత విజ్ఞానములు
మహా ఆవిష్కరణలకు నిదర్శనములు.
“సున్న” అనగా “శూన్యము”.
భావగణితములో అమోఘ విప్లవమునకు హేతువు ఐనట్టి
“శూన్యము” హిందూదేశములో కనుగొనబడినది.
ఈ “0″ – విదేశముల ప్రజలు అందిపుచ్చుకున్నారు.
మిలియన్. బిలియన్, ట్రిలియన్ వఱకు మాత్రమే
పాశ్చాత్య దేశములు- ఏర్పరచుకున గలిగిన అంకెలు.
ఆ పైన సంఖ్యలకు సంకేతములు లేవు,
వారు ఆ పైన ఎక్కువ విలువ గల నెంబర్లను చెప్పాలని ఉంటే
ఇవే అంకెలను - మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తున్నారు.
కానీ మన ఈందీ లో వేదకాలమున,
క్రీస్తుపూర్వము వేలాది సంవత్సరములకు పూర్వమే -
36 స్థానములు కలిగినట్టి Noumber దాకా -
సంకేతపూర్వకముగా నిర్మించగలిగారు.
ముప్ఫై ఆఱు స్థానముల సంఖ్యా నిశ్శ్రేణి
“మైత్రేయ సంహిత”లో ఈ దిగువ నుడివిన నామావళి- తో ఉన్నవి.
ఏకం ; 1
దశ :
శతం :
సహస్ర :
దశ సహస్ర :
లక్ష
దశ లక్ష :
కోటి :
దశ కోటి :
శత కోటి :
అర్బుదం :
న్యర్బుదం :
ఖర్వం :
మహా ఖర్వం :
పద్మం :
మహా పద్మం :
శ్రోణి :
మహా శ్రోణి :
శంఖం :
మహా శంఖం :
క్షితి :
క్షోభం :
మహా క్షోభం :
నిధి :
మహా నిధి :
పరార్ధం :
అనంతం :
భూరి :
మహా భూరి :
మేరు :
మహా మేరు :
బహుసం :
బాహుసం :
సముద్రం :
సాగరం= 100,00,00,00,00,00,00,00,00,00,00,00,-00,-00,-00,-00,-౦౦౦
(sagaram _. 35 zeros – are ఒకటి- అంకెతో కలిపి – 36 స్థానములు ఐనవి.)
మైత్రేయుడు- చెప్పిన సంజ్ఞ లు ఈ పై రీతిగా వక్కాణము కలిగినవి.
ఆయా సంఖ్యలకు మన పురాతన గణితగ్రంథములలో వివిధ పేర్లు కనిపిస్తున్నవి.
బారసాల సందర్భంగా – అంకెలు అనేక namesను పొందినవి.
మరి ఇంత ఘన సంఖ్యలను గూర్చి రాయాలన్నచో- మాటలా?
కాస్త తికమక, కొంచెం అయోమయాలు జంప్ చేసేస్తూ,
దొర్లుకుంటూ మన ఆలోచనలలో దూరుతాయి కదా!
అందుకని, ఈ సంఖ్యా బలములను తులలో తూసేటందుకు-
ఇప్పుడు ఒక చిన్న చిట్కాను పాటిద్దాము. సరేనా???!!!!………
వీనిలోని అతి పెద్ద లెక్క _ “సాగరం”.
ఇక్కడినుండీ మీరు మొదలుపెట్టండి.
చివరన ఉన్న –“సున్న”-ను ఒక్కొక్కటీ తీస్తూ రండి.
అలాగ, కొసకు “ఏకం” అనే సంఖ్య- వద్దకు
మీ పెన్ను/ పెన్సిల్ / బ్రష్షు లేదా – కుంచె / తూలిక వచ్చేస్తాయి.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
1) ఏకం; 1
2) దశ:- 10
3) శతం= 100
4) సహస్ర= 1000 [three - 0 ]
5) దశ సహస్ర= 10,000 [ Four - 0 ]
6) లక్ష= 1-00-000 [ Five _- 0 ]
7) దశ లక్ష= 10,00,000 [ six - o]
9) దశ కోటి = 10,-00,-00,-000 [ Eight - o ]
10) శత కోటి= 100,00,-00,-000 : [Nine Zeros]
11)అర్బుదం= 10,-00,-00,-00,-00,-000 [ Ten Zeros]
12) న్యర్బుదం= 100,00,00,- 00,000 [ Eleven - 0 ]
13) ఖర్వం= 10, – 00,00,- 00,- 00,000 [ Twelve - 0 ]
14) మహా ఖర్వం= 10,00,-00,-00,-00,-00,-000 [ Thirteen - 0 ]
15) పద్మం= 1000,00,00,00,- 00,000 [ Fourteen - 0]
16) మహా పద్మం= 1,00,00,- 00,-00,-00,- 00,000 [ Fifteen 0 ]
17) శ్రోణి= 100,00,00,-00,-00,00,- 00,000 [ sixteen 0 ]
18) మహా శ్రోణి= 10,00,00,00,-00,-00,-00,-00,-000 [ Seventeen 0 ]
19) శంఖం= 100,00,00,00,-00,-00,-00,-00,-000 [ Eighteen 0 ]
20) మహా శంఖం= 100,00, – 00,00,0 – 0,00,00 – 00,000 [ Nineteen Zeros]
21) క్షితి= 100,00,00,00,00,-00,-00,-00,-00,-000 [ Twenty ZEROs ] 

22) క్షోభం= 100,00,00,00,00,00,00,00,- 00,000 [ Twenty one - 0 ]
23) మహా క్షోభం= 10,00,00,00,00,00,00,00,00,- 00,000 [ Twenty Two - 0]
24) నిధి = 100,00,00,00,00,00,00,00,00,- 00,000; [ Twenty three - 0 ]
25) మహా నిధి= 10,00,00,00,00,00,00,00,00,00,- 00,000 ; [ Twenty four ]
26) పరార్ధం = 100,00,00,00,00,00,00,00,00,00,- 00,000 ; [ Twenty Five - 0]
27) అనంతం= 100,00,00,00,00,00,00,00,- 00,00,00,-00,000 : [ Twenty Six - 0]
28) భూరి= 10,00,00,00,00,00,00,00,00,-00,-00,-00,-00,-000 ; [ Twenty Seven Zeros ]
29) మహా భూరి= 100,00,00,00,00,00,00,00,00,-00,-00,-00,-00,-000 ; [ Twenty Eight - 0 ]
30) మేరు= 10,00,00,00,00,00,00,00,00,00,-00,-00,-00,-00,-000 : [Twety Nine Zeros ]
31) మహా మేరు= 100,00,00,00,00,00,00,00,00,00,-00,-00,-00,-00,-000 ; [ Thity - Zeros]
32) బహుసం= 10,00,00,00,00,00,00,00,00,00,00,-00,-00,-00,-00,-000 ; [ Thirty one - 0 ]
33) బాహుసం= 100,00,00,00,00,00,00,00,00,00,00,-00,-00,-00,-00,-000 : [ Thirty Two - o ]
34) సముద్రం= 10,00,00,00,00_ 00,00,00,00,00,00,00,-00,-00,-00 ,౦౦,౦౦౦ :: [ Thirty three - 0]
35) సాగరం= 100,00,00,00,00_ 00,00,00,00,00 ,00,00,-00,-00,-00 ,౦౦,౦౦౦ : [ Thirty Four - 0 ] 


Easy method to write :
సాగరం= 100,00,00,00,00,
00,00,00,00,00
00,00,-00,-00,-00
౦౦,౦౦౦ : [ Thirty Four Zeros & Thirty Five "STHANAMs" ]
మైత్రేయుడు వివరణలో మనకు అందిన ఈ అంకెల మహత్తు చాలా గొప్పది కదూ!
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
పావులూరి మల్లన్న రచన “గణిత శాస్త్రము” (11 వ శతాబ్దము)::::
బ్రహ్మగుప్తుడు:::
నృపతుంగ చక్రవర్తి కాలంలోని జైన మతాచార్యుడు మహావీరాచార్యుడు:
పింగళుడు,
భాస్కరాచార్యుడు మున్నగు మహనీయుల కృషి ఫలితంగా -
గణితము ఒక శాస్త్రముగా గణుతి కెక్కినది.
అందరికీ కృతజ్ఞతా పుష్పార్చనలు!
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
This is a very informative essay about the greatness of our culture. Thank you for providing it and hope you come up with similar good essays in future also.
Thanks again.
:->)