కూర్పు, నిర్వహణ: కైపు ఆది శేషా రెడ్డి
సూచన:*సమాధానాలు admn.forkids@gmail.com కి మెయిల్ ద్వారా పంపించవచ్చు. చివరి తేదీ సెప్టెంబర్ 15
సరైన సమాధానాలు రాసిన వారి పేర్లు మరియు సరైన సమాధానాలు పద విన్యాసం -5 లో ప్రకటింపబడతాయి.
——————————————————————————————————————
ఆధారాలు
అడ్డము:
1. ఈ దేశానికి రాజధాని ‘ లువాండా. ‘ (3 )
3. ఈ మైదానం మిక్కిలి సారవంత మైనది. ( 3 )
6. అశోకుడు నిర్మించిన ఒక బౌద్ద స్తూపం ( 2 )
7. ఓ వ్యాధి ( దగ్గుతో కూడినది ) ( 2 )
11. మౌంట్ అబూలోని దేవాలయం. ( 3 )
నిలువు:
2. కుతుబ్ షాహీ సుల్తానుల కోట. ( 5 )
4. కథలు ఇక్కడకు చేరతాయంటారు….. ! ( 2 )
5. నేరానికి ప్రతిఫలం…! ( 2 )
6. చిలీ దేశపు రాజధాని. ( 4 )
8. అర్ధభేదంతో పదాన్ని తిరిగి ప్రయోగించుట. ( 4 )
9. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తెలుగు వివాదస్పద నవల.( 3 )
10. ఫోటోలు తీసే పరికరం . ( 3 )
—————————————————————————————————————
పదవిన్యాసం – 3 సమాధానాలు పంపినవారు - భమిడిపాటి సూర్యలక్ష్మి ( http://bsuryalakshmi.blogspot.
పదవిన్యాసం -3 సమాధానాలు : అడ్డము: 1) గజము,3)రుద్రమ,6)ఇంతి,7) దండి,11) శిల్పులు.
నిలువు: 2) జయద్రదుడు,4) బంతి,5) జూదం,6) ఇంటి,8)డిక్షనరీ,9) ఊర్వశి,10) ఇల్లాలు.

పదవిన్యాసం – 3 కి సమాధానాలు పంపిన భమిడిపాటి సూర్య లక్ష్మిగారికి ధన్యవాదాలు.
అడ్డము: 1) అంగోలా, 3)…, 6) సాంచి, 7) క్షయ, 11) దిల్వారా.
యదార్దము, 9) ద్రౌపది, 10) కెమేరా.
నిలువు: 2) గోల్కొండకోట, 4) కంచి, 5) శిక్ష, 6) సాంటియాగొ,