కూర్పు, నిర్వహణ: కైపు ఆది శేషా రెడ్డి
సూచన:*సమాధానాలు admn.forkids@gmail.com కి మెయిల్ ద్వారా పంపించవచ్చు. చివరి తేదీ ఆగస్ట్ 15
సరైన సమాధానాలు రాసిన వారి పేర్లు మరియు సరైన సమాధానాలు పద విన్యాసం -4 లో ప్రకటింపబడతాయి.
ఆధారాలు
అడ్డము:
1. ఏనుగు
3. ఈ దేవి కాకతీయ రాణి
6. స్త్రీ
7. ఈ యాత్ర ఉప్పు సత్యాగ్రహానికి చెందినది
11. రాతిని బొమ్మగా మలిచే వారు
నిలువు
2. సైంధవుడి అసలు పేరు
4. తెలుగు లో’ బాల్ ‘
5. ధర్మరాజుకున్న వ్యసనం
6. ఈ దొంగను ఈశ్వరుడైనా పట్టలేడట… !
8 ‘ నిఘంటువు ‘ .. ఆంగ్లంలో…. !
9. ఓ దేవ నర్తకి.
10. ఇంటికి ఈవిడే దీపం
———————————————————————————————————
పదవిన్యాసం – 2 సమాధానాలు పంపినవారు - Subhadra Vedula
పదవిన్యాసం -2 సమాధానాలు :
అడ్డము
1. జవాబు 3. ద్వాపర 6. బెల్లం 7. కీర 11. కద్రువ
నిలువు
2. వార పత్రిక 4. పల్లం 5. బాకీ 6. బెరి బెరి 8. రతీదేవి 9. కూడిక 10. విభవ
——————————————————————————————————–
[ కైపు ఆది శేషా రెడ్డి గారు ఆంద్ర భూమి దినపత్రికలో ' సిసింద్రి ' లో ' అక్షరాల ఆట ' పేరున పిల్లలకు పజిల్స్ ఇస్తున్నారు. ]
