ర్పు, నిర్వహణ: కైపు ఆది శేషా రెడ్డి
సూచన:
*సమాధానాలు మెయిల్ ద్వారా పంపించవచ్చు. చివరి తేదీ ఆగస్ట్ 1
సరైన సమాధానాలు రాసిన వారి పేర్లు మరియు సరైన సమాధానాలు పద విన్యాసం -3 లో ప్రకటింపబడతాయి.
ఆధారాలు
అడ్డము:
1. ప్రశ్నకు ఇది కావాలి … ! ( 3 )
3. కౌరవ పాండవులు ఈ యుగానికి చెందిన వారు ( 3 )
6. దీని చుట్టూ ఈగలు ముసురుతాయట .. ! ( 2 )
7. ఈ దోస చేదైనా ఆరోగ్యానికి మంచిది ( 2 )
11. నాగుల తల్లి ( 3 )
నిలువు:
2. తెలుగులో … ‘ వీక్లీ ”
4. నిజం దేవుడెరుగు … నీరు దీనినెరుగు …. !.( 2 )
5. అప్పు చేస్తే ఇది పడుతాము …. ! ( 2 )
6. ‘ థయామిన్ ‘ లోపం వలన వచ్చే వ్యాధి ( 4 )
8. మన్మధుని భార్య ( 4 )
9. సంకలనము ( 3 )
10. తెలుగు సంవత్సరం … రెండవది .. ! ( 3 )
——————————————————————————————————————–
*పదవిన్యాసం – 1 కోసం సమాధానాలు పంపినవారు.
చిరంజీవి A సాగర్, చిరంజీవి A మౌనీష్
సాగర్ ఎనిమిదవ తరగతి, మౌనీష్ ఆరు చదువుతున్నారు.
పదవిన్యాసం -1 సమాధానాలు :
అడ్డము : 1. ఏంజెల్ 3. తాటాకు 6. ఉలి 7. తుల 11.విరాట. నిలువు : 2. జెరంటాలజీ 4. బలి 5. రౌతు 6. ఉరుములు 8. లవంగము 9. పల్లవి 10. త్రిజట
—————————————————————————————————————————————————–
[కైపు ఆది శేషా రెడ్డి : http://audiseshareddy.blogspot.com]
పద విన్యాసం – 1 కి చక్కగా సమాధానాలు పంపిన చిన్నారులు సాగర్ , మౌనీష్ లకు అభినందనలు. నా శుభాశీస్సులు.