కూర్పు, నిర్వహణ: కైపు ఆది శేషా రెడ్డి
సూచన:
సమాధానాలు మెయిల్ ద్వారా పంపించవచ్చు. చివరి తేదీ జూలై 15.
సరైన సమాధానాలు రాసిన వారి పేర్లు మరియు సరైన సమాధానాలు పద విన్యాసం -2 లో ప్రకటింపబడతాయి.
పద విన్యాసం – 1
ఆధారాలు
అడ్డము:
1. వెనిజులా లోని ఎత్తైన జలపాతం ( 3 )
3. తాళ పత్ర గ్రంధాలకు వాడే ఆకు ( 3 )
6. కొయ్య చెక్కే సాధనం ( 2 )
7. ఒక రాశి - తక్కెడ.. ! ( 2 )
11. పాండవుల అజ్ఞాతవాస పర్వం ( 3
నిలువు:
2. వృద్దాప్యం, వృద్దాప్య వ్యాధులు గురించి తెలియజేసే శాస్త్రము ( 5 )
3. మూడడుగుల దానమిచ్చిన చక్రవర్తి ( 2 )
5. గుర్రపు స్వారి చేయువాడు ( 2 )
6. మెరుపుల వెనకాలే ఇవి వినబడతాయి ( 4 )
8. వంట ఇంటి దినుసు - మసాలా మొగ్గ .. ! ( 4 )
9. పాటకు చరణమే కాదు ఇదీ కావాలి ( 3 )
10. అశోకవనంలో సీతకు కాపలా వున్న రాక్షస స్త్రీ ( 3 )
