3 Responses to “కొంటె బొమ్మ సాహసాలు”

  1. రామమూర్తి says:

    పుస్తక పరిచయం బావుంది. కవర్ పేజి చూడగానె ఇంట్రెస్టింగా అనిపిస్తున్నది. ఈ రోజే కొని చదవుతాము. మా పాప కి ఇలాంటివంటె ఇష్టం. పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

  2. Sridevi says:

    ఇలాంటి స్టోరి ఒకటి చిన్నప్పుడు రేడియోలో విన్నాను. దిబ్బ రొట్టె అబ్బాయి ఇప్పుడు ఈ పుస్తకం పరిచయం చదివితే అది గుర్తుకు వచ్చింది.Thankyou.

  3. sandeep says:

    chala adbhuthamina pustakam

Leave a Reply