12 Responses to “మిరపకాయ్ పొట్టోడి కథ!”

  1. indu says:

    Hi Madhura,

    Very nice and beautiful story :)

  2. Rajkumar says:

    ఇదేకధని కోంచెం మార్పులు చేర్పులతో మా బాబాయ్ చెప్పేవాడు మాకు…

    అందులో
    ఉల్లిపాయంత ఊరులో అని మొదలయ్యేది కధ..
    ములక్కాడంత ముసలమ్మ…
    దొండకాయంత దొంగోడూ…
    పొట్లకాయంత్ పోలీసు..జిలకఱంత జీపేసుకువచ్చాడంటా.. దోండకాయంత దొంగోడిని పనసకాయంత పోలీస్ స్టేషన్ లో పెట్టే బెండకాయంత బేడీలేసీ ఎడాపెడా కొట్టాడంటా..
    ఈ తగువంతా కొబ్బరికాయంత కోర్ట్ లో సెటిలయ్యిందటా అని ముగించేవాడు…

    మీరు చెప్పినట్టూ ప్రతీ రోజూ చెప్పుకునేవాళ్ళం ఈ స్టొరీ.. చాలా సంవత్సరాల తర్వాత విన్నాను మళ్ళీ ఈరోజు.. చాలా థాంక్సండీ..

  3. chavakiran says:

    నా చిన్నప్పుడు కూడా ఇటువంటి కథ బాగా విని చెప్పుకున్నాము. ఈ కథకు ఎవరన్నా యానిమేషన్ చేసి పెడితే సూపరో సూపర్. నవతరంగం వారూ వింటున్నారా, ఓపెన్ యానిమేషన్ వారూ వింటున్నారా :-)

  4. ముందుగా మధురవాణికి ఈ కథను పూర్తిగా పొల్లు పోకుండా గుర్తు చేసినందుకు Thanks.
    తర్వాత ఆడియో ప్రవేశ పెట్టినందుకు అభినందనలు.

    ఈ గొంతు ఎక్కడో విన్నట్లుంది. క్రొత్తవారిది అయ్యి ఉండవచ్చు కూడా అనుకోండి.
    గొంతు ఎవరిదో చెప్తే బావుంటుంది కదా?

    “నవతరంగం వారూ వింటున్నారా, ఓపెన్ యానిమేషన్ వారూ వింటున్నారా?”
    ఈ పిలుపు బావుంది. వీరు పిల్లల కోసం ఇప్పటికే ఏమైనా చేసి ఉన్నారా?
    తెలియజేస్తే బావుంటుంది.

    తెలుగు4కిడ్స్ amateur ప్రయత్నం ఇక్కడ.
    http://www.youtube.com/watch?v=m9KD6lfTUgE

  5. ramya says:

    లలిత గారు,
    గొంతు నాదేనండి :) తను రాసిన కథని ఈ కథని ఒక్క పోలిక కూడా మిస్సవకుండా, తప్పు చెప్పకుండా చెప్పానో లేదో మధుర గారు చెప్పాలి :-D
    - రమ్యగీతిక

  6. @ఇందూ, రాజ్..
    థాంక్స్! :)

    @కిరణ్ గారూ,
    అవునండీ ఈ కథకి ఎవరన్నా యానిమేషన్ చేస్తే చాలా బాగుంటుందండీ! :)

    @లలిత గారూ,
    మరోసారి థాంక్సండీ… మీ వల్లనే ఈ కథ ఎక్కువమందికి చేరుతోంది! :)

  7. @ గీతిక గారూ,
    చాలా చక్కగా చెప్పారు కథ! భలే మెల్లగా చెప్పారే! అదే నేనైతే సగం టైములోనే కథంతా చేప్పేసేదాన్నేమో.. :P

  8. గీతిక గారూ,
    నేను కూడా రికార్డ్ చేశా ఈ కథని సరదాకి.. This is really fun! :D

  9. ramya says:

    మధుర గారు :)
    గబ గబా చెబితే భలే ఉంటుంది టంగ్ ట్విస్టర్ లా ఉందికదా. మీరు రికార్డ్ చేసింది పంపించాల్సింది :) ఇక పై మీ కథలను మీరే చెప్పాలండి.

  10. jyothirmayi says:

    గీతిక గారూ…కథ చాలా చక్కగా చెప్పారండి.

  11. forkids says:

    jyothirmayi gaaru, Thankyou

    -kr geetika

Leave a Reply