3 Responses to “ఉత్తమ బోధన”

  1. ayyagari says:

    chaala bagundi. idi pillalu telugu nerchukovadani, peddavaru marchipokunda undataniki paniki vastundi.

  2. చాలా బాగుందండీ కథ! కేవలం పిల్లలే కాదు..ఈ కాలం గురువులు కూడా నేర్చుకోవలసిన నీతి! :)

  3. రాణి says:

    అద్భుతం.
    మన సాంస్కృతిక పరంపర అందించిన విద్యా విధానం ఎంత విశిష్టమైనదో ఎంతటి పటిష్ఠమైనదో తెలిపే శ్లోకాన్ని పరిచయం చేశారు.
    అందుకు అభివందనాలు.
    దురదృష్టవశాత్తూ, మనం మనది కాని మనకి పొసగని విద్యా విధానాన్ని స్వంతం చేసుకుని ఈనాటి ఈ దుస్థితిని కొనితెచ్చుకున్నాం. అందుకే మనకి మన వారసత్వ సంపద విలువ తెలియడం లేదు.

Leave a Reply