2 Responses to “కాగితం గుజ్జుతో పెన్ స్టాండ్”

  1. రమ్య గారు బావుంది. ఇదే గుజ్జు పారేసిన కొబ్బరి చిప్పల్ని (బాగా గుండ్రంగా ఉండాలి) మౌల్డుగా తీసుకుని వాటి చుట్టూ అద్ది చిన్న చిన్న గిన్నెలు చేసుకోవచ్చు. అలానే స్పూన్సు… పూలు…ఇక మన ఓపిక. నేను మామూలు కాగితంతోనే చేస్తాను. కాగితాలు నానబెట్టేటప్పుడు కాసిని మెంతులు కూడా కలిపి నానబెడితే బాగా జిగురు వస్తుంది.

  2. ramya says:

    సిరిసిరిమువ్వ గారు.
    వీలైతే వీటి గురించి మీరు వివరంగా ఒక పోస్ట్ రాయగలిగితే సంతోషం.
    మౌల్దుగా వేరే వస్తువు వాడినప్పుడు దాన్నుండి ఆ పేపర్ అచ్చు సులభంగా ఊడి వస్తుందా? దానికి నూనె లాంటిది ఏదైనా రాయాలా?
    చిన్నప్పుడు మెంతులు న్యూస్ పేపర్లూ నానబెట్టి రుబ్బిన పేస్ట్ తో మేమూ చాలా రకాల బొమ్మలు చేసేవాళ్ళం. అవునండి మెంతులు కాగితాలు కలిపి చేస్తె దానికింక పెవికాల్ అక్కర్లేదు.

Leave a Reply