10 Responses to “గాడిదల పంపకం”

  1. ఈ కథ కోసం చాలా వెతికాను. ఇప్పటికి మీ వల్ల మళ్ళీ కనిపించింది.
    Thanks.
    ఇది చిన్నప్పుడు తెనాలి రామలింగడు, ఏనుగుల లెక్కలాగా చదువుకున్న గుర్తు.

  2. ramya says:

    లలిత గారు, అవునండీ. తెనాలి రామలింగడు కథల్లో ఇది కూడా ఉండే ఉంటుంది. కొంత మటుకి నసీరుద్దీన్ కథలు వాటిని పోలి ఉంటాయి.
    అలాగే రెండింటిలోనూ చమత్కారం, వెక్కిరింత, హాస్యం తో ఉంటాయి కథలు.

  3. Rams says:

    నేనొప్పుకోను, గాడిదల పెంపకం అని తప్పుగా చదివి ఇక్కడికొచ్చాను. మీరు ఇలా పంచడం నాకు నచ్చలా. I hurted :)

  4. vijay says:

    nice story. i like it. bhale pampakam, fine ilage raastundandi.

  5. :)
    అందుకేనేమో నేను చదువుకున్న కథలో తండ్రి తన ఆస్తిని పిల్లలకి పంచడం గురించి ఉంది.

  6. ramya says:

    లెక్కలో టోటల్ అమౌంట్ ఎంత అనే ప్రసక్తి లేదు. వాళ్ళ పెట్టిన సొమ్ము కి పదిహేడు వచ్చాయి.
    అసలు సంగతి ఏమిటంటే మొదట వాళ్ళు పంచుకున్నప్పుడు వాళ్ళు వేసుకున్న లెక్ఖప్రకారం ఇంకా కొంత మిగిలే ఉంటుంది, మొదటి పంపకం మొత్తం కలిపితే పదిహేడు అవదు చూడండి. అందుకే వాళ్ళకు రెండో సారి ఎక్కువ ముట్టినట్టుగా అనిపించింది.
    ఒకటి కలిపిపంచినప్పుడు ఈక్వేషన్ సరిపోతుంది.

  7. Nice story.
    సౌందర్య, గడ్డం చక్రవర్తి
    వేసిన సినిమా(పేరు గుర్తు లేదు)లో
    “రూపాయిలతో లెక్క ఏదో ఉన్నది, మిగిలిన ఆ ఒక్క రూపాయి ఏది?”అంటూ, హీరోయిన్ ని నవ్విస్తాడు హీరో.
    కుదిరితే ఆ హాస్య గణితాన్ని కూడా ఇవ్వండి.
    ” జాబిల్లి”ని పాటలు, పజిల్సు, కథలతో
    చక్కగా రూపొందిస్తున్నారు, అభినందనలు.

  8. ramya says:

    kadambari piduri గారు, తప్పకుండానండి. వెతుకుతున్నాను.

  9. jagadeesh says:

    లలిత గారు మీరు తిమ్మరుసు కథ చదివి వుంటారు. తెనాలి రామలింగడు కాదు. న్యాయ సమస్య పరిష్కారం ఎప్పుడూ తిమ్మరుసు లేదా మర్యద రామ్మన్న లు చేస్తూ వుంటారు.

Leave a Reply