3 Responses to “ఐసరబజ్జీ”

  1. mala says:

    ‘ ఐసరబజ్జ ‘ అని చూడగానే చిన్నప్పటి కథ గుర్తొచ్చి ఇటొచ్చాను . చూస్తే ఆ కథే . చదువుతుంటే ఎంత సంతోషం వేసిందో . ఎన్ని సంవత్సరాల తరువాత విన్నాను ఈ కథ . థాంక్ యు .

  2. సత్యం says:

    ఈ కథలో పెద్దవాళ్ళు వాడిన వంటకం కుడుములు కాదండీ. బూరెలు.
    “బుగ్గలు బూరెల్లా ఉబ్బి పోయాయి” అనే వాక్యం మనం తరచూ వింటూ వుండేవాళ్ళం. ముఖ్యంగా ఈ కథ ద్వారా.

    ఏది ఏమైనప్పటికీ, మీరు చేస్తున్న ప్రయత్నానికి మాత్రం అభినందనలు.

  3. ramya says:

    సత్యం గారు ఐతే బూరేలేనంటారు. బూరెలే డిసైడ్ చేద్దాం :)
    ఇలాంటి కథలు ప్రాంతాన్ని బట్టి కొన్ని మార్పులతో చెప్పుకుంటారు. కొందరు కథ సరిగా గుర్తులేకో, పెద్దగా లాజిక్ పట్టించుకోకుండానో చెప్పేస్తుంటారు. అవి అలాగే కొనసాగుతుంటాయి. అలా ఇదీ అయిందేమోనండీ.

Leave a Reply