Published On Thursday, July 02, 2009. Under:
కథలు,
నీతి కథలు.
రచన : రమ్యగీతిక / అపరంజి
అనగనగాఓఅందమైన అడవి. అక్కడ ఉన్నవన్నీసాదుజంతువులుమాత్రమే. అన్నీకలసికట్టుగా సంతోషంగాఆటపాటలతోకాలంగడపుతూఉండేవి. ఆఅడవిలోనేఉండేవనదేవత వాటికి ఏకష్టమూరాకుండాకంటికిరెప్పలాకాపాడుతూఉండేది.
అక్కడ అన్నింటికన్నాచిన్నదిచందూఅనేకుందేలు. చందూఅంటేఅక్కడివారందరికీభలేముద్దు. అదిఅస్తమానంగెంతులేస్తూఅల్లరిచేస్తూఆటలాడుతూఉండేది.
చందూఇంటిపక్కనేసూర్య ...